లైఫ్ స్టైల్

కంచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా, నిరుద్యోగులకు సువర్ణ అవకాశం!

తెలుగునంది కందుకూరు: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ఇంపార్మేషన్ టెక్నాలజీ అకాడమీ మరియు కంచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తునట్లు కంచర్ల ఫౌండేషన్  మరియు  zptc సభ్యుడు శ్రీకాంత్ కంచర్ల తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని పదవ తరగతి ,ఇంటర్,డిప్లొమా, ITI,డిగ్రీ, బిటేక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు అల్ మేనేజ్మెంట్ కోర్సు మరియు ఫార్మసీ చదివిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోగలరు ఆన్ లైన్ యందు రిజిస్ట్రేషన్ చేయు విధానం website: www.apita.ap.gov.in jobfair banner మీద క్లిక్ చేయండి మీ పూర్తి వివరాలను నింపి సబ్మిట్ చేయండి, 28వ తేదీన ఉదయం 9:00 గంటల నుండి సా: 5:00 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించబడును ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోగలరు అన్ని శ్రీకాంత్ యువత కి పిలుపునిచ్చారు..

ఇతర వివరములకు సంప్రదించాల్సిన సెల్ నెంబర్లు,0866-2841800
7901389204
9032252526

Add Comment

Click here to post a comment