లైఫ్ స్టైల్

కార్తీకవన భోజన ఆత్మీయ సదస్సులో కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి

తెలుగునంది ఒంగోలు: కొండెపి నియోజకవర్గం సంగమేశ్వరం శివాలయం వద్ద జరుగుతున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్తీకవన భోజన ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎమ్మెల్సీ శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు మరొక ఎమ్మెల్సీ శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు మరియు జిల్లా పిడిసిసి డైరెక్టర్ శ్రీ దామచర్ల పూర్ణచంద్రరావు గారు మరియు దామచర్ల సత్య గారు మరియు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే శ్రీ డి.బి స్వామి గారు మరియు కనిగిరి ఎమ్మెల్యే శ్రీ కదిరి బాబురావు గారు మరియు సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు టీడీపీ ఇంచార్జి శ్రీ బి.ఎన్ విజయకుమార్ గారు మరియు నియోజకవర్గ టీడీపీ నాయకులు తదితరులు.

Add Comment

Click here to post a comment