లైఫ్ స్టైల్

జడ్పి బాలికల ఉన్నత పాటశాల విద్యార్దిని కి ఆర్దిక సహాయాన్ని అందజేసిన -జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది న్యూస్: జాతీయ స్థాయి బేస్ బాల్ పోటి లకు రాష్ట్ర జుట్టు తరపున పాల్గొంటున్న స్థానిక జడ్పి బాలికల ఉన్నతపాటశాల విద్యార్దిని వై చిన్నారి కి జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల. పాటశాల పూర్వ విద్యార్ది బెల్లం వెంకటేశ్వర్లు కలిసి రూ.5 వేళా ఆర్దిక సహాయాన్ని అందజేశారు.
ఈ పోటిలకు హాజరయ్యే చిన్నారికి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని అందజేతున్నట్లు తెలిపారు.

ఈ విధముగా శ్రీకాంత్ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఎక్కువ అవకాశాలున్నాయి. బాలికల ఉన్నత భవితకు క్రీడలు బాసటగా నిలుస్తాయి. ఆడపిల్లలు అన్నింటా రాణిస్తూ అబ్బాయిలకు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.. క్రీడల్లో అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.. అన్ని అన్నారు.

Add Comment

Click here to post a comment