లైఫ్ స్టైల్

జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు శ్రీకాంత్ కంచర్ల అభినందనలు

తెలుగునంది కందుకూరు క్రీడావిభాగం: నిన్న 13-12-2018 స్థానిక కందుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల అభినందన సభ బహుమతి ప్రధానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా యువనాయకులు, చైర్మన్, జిల్లా ప్రజాపరిషత్ సభ్యుల సంఘం, శ్రీకాంత్ కంచర్ల గారు పాల్గొన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూవిద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ర్టానికి మంచిపేరును తీసుకురావాలి అన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు క్రీడాభిమానులు .పాత్రికేయులు. నాయకులు.యువకులు ప్రజలు పాల్గొన్నారు..

Add Comment

Click here to post a comment