ఆరోగ్యం రాజకీయం లైఫ్ స్టైల్

తెలుగునంది స్పెషల్ స్టొరీ | బాబు వచ్చాడు – భవితపై భరోసా కల్పించాడు

తెలుగునంది స్పెషల్ స్టొరీ :

బాబు వచ్చాడు – పట్టిసీమ కట్టి డెల్టాను రక్షించి రాయలసీమకు నీళ్ళిచ్చాడు
బాబు వచ్చాడు – రాయలసీమలో భూగర్భ జలాలను పెంచాడు
బాబు వచ్చాడు – వన సంరక్షణలో దేశంలోనే మొదటి రాష్ట్రం చేసాడు
బాబు వచ్చాడు – కరెంటు కోతలు లేకుండా చేసాడు
బాబు వచ్చాడు – పోలవరంను జాతీయ ప్రాజెక్టు చేసాడు
బాబు వచ్చాడు – అమరావతికి భూముల సమీకరణ చేసాడు
బాబు వచ్చాడు – గోదావరి పెన్నా అనుసంధానం మొదలుపెట్టాడు
బాబు వచ్చాడు – హుద్ హుద్ విశాఖను అత్యంత అందమైన నగరంగా తీర్చిదిద్దాడు
బాబు వచ్చాడు – 5000MW సోలార్ ప్లాంట్ నిర్మాణం మెదలు పెట్టాడు
బాబు వచ్చాడు – అనంతపురంలో కియా కార్ల కంపెనీ తెచ్చాడు
బాబు వచ్చాడు – చిత్తూరులో హీరో మోటార్స్ కంపెనీ తెచ్చాడు
బాబు వచ్చాడు – గన్నవరం విమానాశ్రయం ఆధునీకరించాడు
బాబు వచ్చాడు – అనంతపురం, కడపలకు వేసవిలో తాగు నీటి కొరత లేకుండా చేసాడు
బాబు వచ్చాడు – విద్య, వైద్యాలయాలు పెంచాడు
బాబు వచ్చాడు – ఇంటింటికి ఇంటర్నెట్ అందివ్వబోతున్నాడు
బాబు వచ్చాడు – రియల్ టైమ్ గవర్నెన్స్ మొదలు పెట్టాడు
బాబు వచ్చాడు – అసంఘటిత రంగ కార్మికులకు ఐదు లక్షల బీమా ఇచ్చాడు
బాబు వచ్చాడు – దేశంలోనే అత్యున్నత ఆరోగ్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రవేశపెట్టాడు
బాబు వచ్చాడు – రైతు రుణ మాఫీ మూడు దశలు పూర్తి చేసాడు
బాబు వచ్చాడు – డ్వాక్రా రుణ మాఫీ మూడు దశలలో 6000 రూపాయలు చెల్లించాడు
బాబు వచ్చాడు – వృద్దులందరికి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు
బాబు వచ్చాడు – వికలాంగులకు నెలకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు
బాబు వచ్చాడు – ఉద్యోగుల జీతాలు పెంచాడు
బాబు వచ్చాడు – పెట్టుబడుల సమీకరణలో గుజరాత్, మహారాష్ట్రలను అధిగమించి ఇప్పటికి 3 లక్షల కోట్లు సాధించాడు
బాబు వచ్చాడు – సులభతర వాణిజ్యంలో దేశంలోనే మొదటి రాష్ట్రం చేసాడు
బాబు వచ్చాడు – అనంతపురం నుంచి అమరావతికి నాలుగు గంటలలో చేరుకునేలా express highway రూపకల్పన చేసాడు
బాబు వచ్చాడు – భవితపై భరోసా కల్పించాడు

పటిష్ట చట్టం లేనందువలన – కేంద్ర సహకారం లేదు, దాయాది రాష్ట్రం న్యాయమైన చెల్లింపులు చేయలేదు… అయినా మనకు బాబు ఉన్నాడని గర్వించేలా మార్గం చూపాడు!!