లైఫ్ స్టైల్

నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన zptc  సభ్యులు శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది కందుకూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరి ఆరాధ్యదైవం అన్న NTR గారి కుమార్తె, నవ్యంద్ర రధసారధి నిరంతరశ్రామికులు ప్రజా హృదయవిజేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుగారి సతీమణి , మన నటసింహ బాలయ్యబాబుగారి సోదరి, యువనేత రేపటి టీడీపీ ఆశాకిరణం లోకేష్ బాబుగారి మాతృమూర్తి , మనందరి కుటుంబసభ్యులు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభ సందర్భంగాను హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన zptc  సభ్యులు శ్రీకాంత్ కంచర్ల.

Add Comment

Click here to post a comment