లైఫ్ స్టైల్

రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో మరో ఘట్టం… ఈ నెల 26నే ముహూర్తం…

తెలుగునంది న్యూస్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని రైతాంగానికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో చేపట్టిన గోదావరి -పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన ఏడు వేల క్యూసెక్కుల గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువలోకి మళ్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు.

గుంటూరు జిల్లా నకిరేకల్ వద్ద గోదావరి – పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమాచారం రూ.6020 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పథకాన్ని ఐదు దశల్లో పూర్తి చేస్తామని దేవినేని ఉమ తెలిపారు గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 79 మండలాలకు బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు దీని ద్వారా రైతులు రెండు పంటలు పండించే అవకాశం కల్పించారు

ఈ సంవత్సరం సాగర్ ఆయకట్టు కింద ప్రకాశం,గుంటూరు జిల్లాల పరిధిలో 11లక్షల 90 ఎకరాలు సాగుచేస్తున్నారు ప్రకాశం గుంటూరు జిల్లాలలో దాదాపు 750 చెరువులకు నాగార్జున సాగర్ ద్వారా నీరు నింపారు

ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నుండి రైతాంగానికి 70 TMC ల నీరు అందించారు మరో 21 TMC అందించాలని నిర్ణయించారు

చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు 5000 కోట్ల తో జరుగుతున్నాయి దీని ద్వారా 577 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మరియు 5 లక్షల 12 ఎకరాలకు నీరు అందించాలని దీనికి శ్రీకారం చుట్టారు మన నాయుడు గారు.

Add Comment

Click here to post a comment