లైఫ్ స్టైల్

రేషన్‌ డీలర్‌కు విద్యార్హత ఎంత ఉండాలి?

తెలుగునంది న్యూస్: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కళాశాల విద్య తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చర్యలు. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ నిబంధనల్లో విద్యార్హతలను మార్పుచేస్తూ ఉత్తర్వులు, షాపుల కోసం దరఖాస్తు చేసే డీలర్‌ అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌ (పాస్‌/ఫెయిల్‌) విద్యార్హత తప్పనిసరి.

గతంలో 10వ తరగతి విద్యార్హత, 7వ తరగతి పాస్‌నూ పరిగణలోకి తీసుకునేవారు.ఇంటర్మీడియట్‌ విద్యార్హత తప్పని సరిచేస్తూ కంట్రోల్‌ ఆర్డర్‌-2018ని తాజాగా విడుదల.

Add Comment

Click here to post a comment