లైఫ్ స్టైల్

BIG NEWS | సొంతంగా రామయపట్నం పోర్టు నిర్మాణనికి ఏపి ప్రభుత్వం రంగం సిద్దం

తెలుగునంది న్యూస్: ప్రకాశం జిల్లా రామయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సొంతంగా పోర్టు నిర్మాణనికి ఏపి ప్రభుత్వం రంగం లోకి దిగింది. ఇందుకోసం ఏపి నౌకాయాన అభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటు చేసింది. పోర్టుకు మౌలిక వసతులు కల్పించడం, నిధులు సమకూర్చడం వంటివి ఈ కార్పోరేషన్ చేయనుంది. కాకినాడ పోర్టు నిధులను దీనికి బదలాయించగా..పదేళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేని సాదారణ రుణంగా దిన్ని పరిగణిస్తారు.

Add Comment

Click here to post a comment