లైఫ్ స్టైల్ వీడియోస్

అభిమానులకు హరికృష్ణ రాసిన ఆఖరి లేఖ ఇదే..చుస్తే కన్నీళ్ళు ఆగవు..

తెలుగునంది న్యూస్:  సెప్టెంబర్ 2 అట్టహాసంగా జరగాల్సిన తన జన్మదిన వేడుకలను నందమూరి హరికృష్ణ నిషేధించారు. ఆంధ్రలో ని కొన్ని జిల్లాలతో పాటు కేరళ రాష్ట్రమంతా వరద బీభత్సం లో ఉన్నపుడు వేడుక జరుపుకోవడం మంచిదికాదని,  కావాలంటేఅభిమానులకు వరద బాధితులకు సహాయం ఇవ్వాలని   అభిమానులనుద్దేశించి నందమూరి హరికృష్ణ ఒక లేఖ రాశారు. దీనిని నేడో రేపో విడుదల చేయాలనుకున్నారు. అయితే, అంతలోనే ఇంత ప్రమాదం జరిగింది. హరికృష్ణ స్వదస్తూరితో రాసిన  ప్రెస్ నోట్.

Add Comment

Click here to post a comment