రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి

తెలుగునంది న్యూస్:  ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి. శరద్ పవర్ మరియు ఉద్ధవ్ తాకారే భేటీ, శనివారం ముంబై లో కీలక పరిణామాలు ఏర్పడ్డాయి !! మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కూల్చేందుకు శరద్ పవర్ , ఉద్ధవ్ తాకారే శరవేగంగ పావులు కదుపు తున్నారు.  కాంగ్రస్ , నెన్షనలిస్ట్ కాంగ్రెస్, శివసేన ఏకమయ్యే అవకాశం ఉన్నది !! మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి త్వరలో శివ సేన మద్దతు ఉపసంహరించు కోనున్నది అని శివ సేన ప్రతినిధి తెలిపారు.  కేంద్రం లో బీజేపీ ప్రభుత్వానికి శివసేనకు చెందిన ఇద్దరు మంత్రులు త్వరలో రాజీనామా చేస్తారని శివ సేన నాయకులూ తెలిపారు.  మహారాష్ట్ర అసెంబ్లీ లో మొత్తం సీట్స్ 288 అసెంబ్లీ లో బల బలాలు ఇలా ఉన్నాయి-
BJP -122 , SHIVASENA – 63 ,CONGRSS -42 , NCP -41