వీడియోస్

నేను ఆయన అభిమానిని – కేటీఆర్‌

తెలుగునంది హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో బీఎంటీ(Bone marrow transplant) యూనిట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్‌, మేనేజ్‌మెంట్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. 

Add Comment

Click here to post a comment