వీడియోస్

యువతరాన్ని మంచి దిశగా నడిపించాల్సిన బాధ్యత మనందరి ఫై ఉంది – శశి భూషణ రావు

తెలుగునంది విజయనగరం: నిన్న మన సీతం ఇంజనీరింగ్ కళాశాల లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ క్యాంపు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది,  ఈ కార్యక్రమంలో సత్య గ్రూప్ విద్యాసంస్థల డైనమిక్ చైర్మన్ శశి భూషణ రావు గారు & ముఖ్య అతిధిగా sp జి పాలరాజు పాల్గొన్నారు.
చైర్మన్ గారు మాట్లాడుతూ విద్యార్ధులను నైతిక విలువలు కలిగిన పౌరులుగా తయారు చేయాలని, యువతరాన్ని మంచి దిశగా నడిపించాల్సిన బాధ్యత మనందరి ఫై ఉందని అన్నారు.