Uncategorized రాజకీయం

టిఆర్ఎస్ జగన్నాథరెడ్డి ఫార్మ్ హౌస్ లో భారీ మొత్తంలో బయటపడ్డ నగదు

తెలుగునంది తెలంగాణ : కొడంగల్ తెరాస అభ్యర్థి ఇంట్లో 15 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. టిఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి సమీప బంధువైన జగన్నాథరెడ్డి ఫార్మ్ హౌస్ లో ఐటి వాళ్ళు ఈ నగదును పట్టుకున్నారు.